ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొంత జాగాలో ఇళ్లు కట్టిస్తాం: హరీష్‌రావు

ABN, First Publish Date - 2021-09-05T00:57:24+05:30

రాబోయే రోజుల్లో సొంత జాగాలో ఇళ్లు కట్టించే కార్యక్రమం రాష్ట్రమంతటా ప్రారంభిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూరాబాద్‌: రాబోయే రోజుల్లో సొంత జాగాలో ఇళ్లు కట్టించే కార్యక్రమం రాష్ట్రమంతటా ప్రారంభిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శనివారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో మహిళా స్వయం సహాయక సంఘాలకు 1.25 కోట్ల వడ్డీ లేని రుణాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ఏడేళ్లు మంత్రిగా ఉన్న వ్యక్తి ఇక్కడ ఒక్క మహిళా సంఘ భవనం కూడా కట్టించలేదని, తన నియోజకవర్గంలో 20 భవనాలు కట్టించానన్నారు. హుజూరాబాద్‌కు ప్రస్తుతం నాలుగు మహిళా సంఘ భవనాలు మంజూరు చేస్తున్నామని హరీష్‌రావు తెలిపారు.

Updated Date - 2021-09-05T00:57:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising