ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బావిలో చిక్కుకుని...మూడు గంటల పాటు మృత్యువుతో పోరాటం

ABN, First Publish Date - 2021-11-17T15:33:28+05:30

ఓ వ్యక్తి బావిలో చిక్కుకొని మూడు గంటల పాటు మృత్యువుతో పోరాడి జయించిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ: ఓ వ్యక్తి బావిలో చిక్కుకొని మూడు గంటల పాటు మృత్యువుతో పోరాడి జయించిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో బావిలో పూడిక తీస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. బావి ఓడలు కూలడంతో వెంకటేష్ అనే వ్యక్తి బాలిలోపలే శిథిలాల కింద చిక్కుకుపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో  బాధితుడు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. జేసీబీ సహాయంతో బావి చుట్టూ తవ్వి వెంకటేష్‌ను  పోలీసులు, గ్రామస్థులు బయటకు తీశారు. అనంతరం వెంకటేష్‌ను ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-11-17T15:33:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising