ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హఫీజ్‌పేట్‌ భూమి వక్ఫ్‌బోర్డుదే

ABN, First Publish Date - 2021-01-12T08:54:10+05:30

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట సర్వేనెం.80లోని భూముల్లో 140 ఎకరాలు వక్ఫ్‌బోర్డుకు చెందినవేనని దర్గా హజ్రత్‌ సాలార్‌-ఎ-అవులియా ముతావలీ సజ్జాదా నషీన్‌ సుల్తాన్‌ అహ్‌సన్‌-ఉద-దౌలా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ నేతల ఆరోపణలు నిరాధారం: సాలారే ఔలియా ముతావలీ 


హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట సర్వేనెం.80లోని భూముల్లో 140 ఎకరాలు వక్ఫ్‌బోర్డుకు చెందినవేనని దర్గా హజ్రత్‌ సాలార్‌-ఎ-అవులియా ముతావలీ సజ్జాదా నషీన్‌ సుల్తాన్‌ అహ్‌సన్‌-ఉద-దౌలా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు నిరాధారమైనవన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు కంకణబద్ధులై ఉన్నారని, ప్రవీణ్‌కుమార్‌కు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని గుర్తుచేశారు.

Updated Date - 2021-01-12T08:54:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising