ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రహణం, మొర్రి ప్లాస్టిక్‌ సర్జరీపై రేపు ఉచిత వైద్య శిబిరం

ABN, First Publish Date - 2021-03-06T12:03:20+05:30

దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ ఆస్పత్రిలో లార్జ్‌ మోర్లాండ్‌, నెంబర్‌ 25 సంస్థ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/రాంనగర్‌ : విద్యానగర్‌లోని దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ ఆస్పత్రిలో లార్జ్‌ మోర్లాండ్‌, నెంబర్‌ 25 సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 7న ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని డాక్టర్‌ జీవీ సుధాకర్‌ తెలిపారు. ఆస్పత్రిలో శుక్రవారం జరిగిన సమావేశంలో సూపరింటెండెంట్‌ నీలకంఠస్వామి, లార్జ్‌ మోర్లాండ్‌ ప్రతినిధులు విజయభాస్కర్‌, సత్యజిత్‌ తుల్జాతుర్కర్‌, అల్తాస్‌ మాట్లాడారు. ముఖంపై మచ్చలు, గ్రహణం మొర్రి వంటి వాటికి ప్లాస్టిక్‌ సర్జరీని అవసరమైన నిరుపేదలకు చేస్తామని వారు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌ ఉదయం 8 గంటల నుంచి చేసుకోవచ్చని, వివరాలకు 9949006576, 040-27681100 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.

Updated Date - 2021-03-06T12:03:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising