ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంజాన్‌ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు వెసులు బాటు

ABN, First Publish Date - 2021-04-16T21:48:59+05:30

రంజాన్‌ మాసం ప్రారంభమైన నేపధ్యంలో ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు తాము పనిచేసే కార్యాలయాల నుంచి గంట ముందే వెళ్లేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రంజాన్‌ మాసం ప్రారంభమైన నేపధ్యంలో ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు తాము పనిచేసే కార్యాలయాల నుంచి గంట ముందే వెళ్లేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, బోర్డులు, పబ్లిక్‌ సెక్టార్‌లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు ఈనెల 14వ తేదీ నుంచి మే 13వ తేదీ వరకూ సాయంత్రం 4గంటలకే ఇళ్లకు వెళ్లడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రంజాన్‌ దీక్షలో ఉన్నవారు సాయంత్రం సమయంలో ప్రార్ధనలు చేసుకునేందుకు, రోజా పాటించేందుకు ప్రభత్వం ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్టు వెల్లడించింది.  

Updated Date - 2021-04-16T21:48:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising