ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

POLICE ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. అన్నీ ఫ్రీ..

ABN, First Publish Date - 2021-08-07T13:56:13+05:30

త్వరలో 20 వేల పోలీస్‌ ఉద్యోగాల నోటిపికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ : త్వరలో 20 వేల పోలీస్‌ ఉద్యోగాల నోటిపికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు పరవస్తు క్రియేటివ్‌ ఫౌండేషన్‌ ముందుకు వచ్చింది. ప్రతిభ ఉన్న అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసి శిక్షణ అందించనుంది. రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు వసతి, భోజన సదుపాయం కూడా కల్పించనుంది. ఆదివారం నిర్వహించే రాత పరీక్షకు అర్హులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పరవస్తు క్రియేటివ్‌ ఫౌండేషన్‌ సలహాదారు కార్ఖానా ఇన్పెక్టర్‌ పరవస్తు మధుకర్‌ సూచించారు. రాత పరీక్షలో ఎంపికైన మొదటి 300మందికి ఉచిత వసతితోపాటు శిక్షణ, మరో 300 మందికి డేస్కాలర్‌ విధానంతో, చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న మరో 300 మందికి ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.


ఆసక్తిగల అభ్యర్థులు ప్లేస్టోర్‌ నుంచి ‘‘శ్యామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆన్‌లైన్‌ క్లాస్‌ కాకినాడ’’(shyam institute online classes kakinada) యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని దానిద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునే విధానం కోసం ఫేస్‌బుక్‌లో లింక్‌ కూడా అందుబాటులో ఉందన్నారు. మరిన్ని వివరాలకు 6309148246 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.

Updated Date - 2021-08-07T13:56:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising