ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

12 కోట్ల విలువైన 26 కిలోల బంగారం పట్టివేత

ABN, First Publish Date - 2021-03-24T22:08:33+05:30

12 కోట్ల విలువైన 26 కిలోల బంగారం పట్టివేత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి: చౌటుప్పల్ పంతంగి టోల్ గేట్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా భారీగా బంగారం పట్టుబడింది. రూ.12 కోట్ల విలువైన 26 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతా నుంచి చెన్నైకి తీసుకెళ్తున్న ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బంగారాన్ని చెన్నైలో  డెలివరీ చేయాలంటూ మాఫియా ముఠాకు అప్పగించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. కారు ఎయిర్‌బ్యాగ్‌లో బంగారం బిస్కెట్లు తరలిస్తున్నట్లు గుర్తించారు. విదేశాల నుంచి బంగారం ఎలా వచ్చింది? హైదరాబాద్‌లో ఎవరికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Updated Date - 2021-03-24T22:08:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising