నీటి వాటాకు లోబడే ప్రాజెక్టులు
ABN, First Publish Date - 2021-10-21T10:12:47+05:30
గోదావరి నదిపై నీటి వాటాకు లోబడే ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది.
గోదావరి బోర్డుకు తేల్చిచెప్పిన తెలంగాణ
గోదావరి నదిపై నీటి వాటాకు లోబడే ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. గోదావరిపై ఆరు ప్రాజెక్టులకు అనుమతులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)లు సమర్పించగా, వాటిపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలను జోడించి గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ లేఖ రాసిం ది. వాటిని నివృత్తి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం వివరాలను ఇచ్చింది. డీపీఆర్‌లను గోదావరి బోర్డుతో పాటు కేంద్ర జల సంఘానికీ సమర్పించింది.
Updated Date - 2021-10-21T10:12:47+05:30 IST