ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్య

ABN, First Publish Date - 2021-04-12T22:42:42+05:30

ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్యకు గురైంది. ఈ దారుణ ఘటన నగరంలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్యకు గురైంది. ఈ దారుణ ఘటన నగరంలోని కూకట్ పల్లిలోని ఏవీబీపురంలో చోటుచేసుకుంది. మంజుల, భూపతి అనే ఇద్దరు యువతీ,యువకులు  కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. మంజుల(19)ను ఆమె ప్రియుడు భూపతి గొంతునులిమి దారణంగా చంపాడు. అనుమానంతో మంజులను భూపతి హత్య చేశాడు. హత్య అనంతరం మంజుల మృతదేహాన్ని నీటిసంపులో భూపతి పడేశాడు. అనంతరం పోలీసులకు భూపతి లొంగిపోయాడు.

Updated Date - 2021-04-12T22:42:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising