ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11న జీహెచ్‌ఎంసీ కొత్త కౌన్సిల్‌ భేటీ?

ABN, First Publish Date - 2021-01-17T09:58:52+05:30

జీహెచ్‌ఎంసీ కొత్త కౌన్సిల్‌ సమావేశం వచ్చే నెల 11వ తేదీన లేదా ఆ తర్వాత జరిగే అవకాశాలున్నాయి. ఇటీవల ఎన్నికైన 150 మం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్త కార్పొరేటర్లపై గెజిట్‌ జారీ


హైదరాబాద్‌, జనవరి 16(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ కొత్త కౌన్సిల్‌ సమావేశం వచ్చే నెల 11వ తేదీన లేదా ఆ తర్వాత జరిగే అవకాశాలున్నాయి. ఇటీవల ఎన్నికైన 150 మంది కార్పొరేటర్లను గుర్తిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ముగియడానికి నెల రోజుల ముందు ఎప్పుడైనా నోటిఫికేషన్‌ను జారీ చేయొచ్చు. ప్రస్తుత పాలకమండలి(కౌన్సిల్‌) పదవీకాలం ఫిబ్రవరి 10న ముగియనుంది. ప్రత్యేక సమావేశంలో సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. 

Updated Date - 2021-01-17T09:58:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising