ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లపై బల్దియా ఫొకస్

ABN, First Publish Date - 2021-08-26T22:50:28+05:30

సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బడి గంట మోగనుంది. దీంతో గ్రేటర్ హైదరబాద్ లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బడి గంట మోగనుంది. దీంతో గ్రేటర్ హైదరబాద్ లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో శానిటైజేషన్‌పై బల్దియా ఫొకస్ పెట్టింది. వారం రోజుల పాటు నగరంలోని స్కూళ్లలో శానిటైజేషన్‌తో పాటు ఫాగింగ్, క్లీనింగ్ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. కరోనా, డెంగీ కేసుల నేపథ్యంలో స్కూళ్ల పరిశుభ్రత కోసం మొత్తం 750 ఎంటమాలజీ బృందాలతో శానిటైజ్ చేస్తున్నట్టు బల్దియా అధికారులు చెబుతున్నారు. 


తెలంగాణలో వచ్చే నెల 1 నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభం కాబోతోంది. బడులు తెరిచేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పాఠశాలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విధి విధానాలను విద్యాశాఖ రూపొందించింది. గత రెండేళ్లుగా విద్యావ్యవస్థ పూర్తిగా అతలాకుతలం అయిందని విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారడంతో ఇక నుంచి ప్రత్యక్ష బోధనకే మొగ్గు చూపినట్టు సర్కార్ చెబుతోంది. 


Updated Date - 2021-08-26T22:50:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising