ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒమైక్రాన్ కేసుల దృష్ట్యా జీహెచ్‌ఎంసీ అప్రమత్తం

ABN, First Publish Date - 2021-12-17T01:22:55+05:30

ఒమైక్రాన్ కేసుల దృష్ట్యా జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. ఒమైక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లు బల్దియా తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఒమైక్రాన్ కేసుల దృష్ట్యా జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. ఒమైక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లు బల్దియా తెలిపింది. ఐసొలేషన్ కేంద్రాలను గుర్తించాలని అధికారులకు బల్దియా ఆదేశాలు ఇచ్చింది. ఒక్కో సర్కిల్‌కి ఒక్కో ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఒమైక్రాన్‌ కేసులు పెరిగితే సెంటర్లు పెంచేలా సన్నాహాలు చేస్తోంది. గతేడాది ఉపయోగించిన ఐసొలేషన్ కేంద్రాలకు శానిటేషన్ చేస్తున్నారు.

Updated Date - 2021-12-17T01:22:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising