ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుజురాబాద్‌లో కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ

ABN, First Publish Date - 2021-06-14T17:27:16+05:30

హుజురాబాద్‌లో కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్ జిల్లా:  కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం హుజురాబాద్‌లో మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు జీవించాలన్నారు. కొంత మంది నాయకులు కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్, కేసీఆర్ కిట్ పథకాలు అవసరం లేదన్నారని.. ఆ పథకాలు కొనసాగించాలా.. వద్దా అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. నాటి ప్రభుత్వాలు వెనుకబడిన వర్గాలకు పూర్తి స్థాయిలో విద్యను అందించలేదని విమర్శించారు. ఇవాళ  సీఎం కేసీఆర్ వారి కోసం 260 గురుకులాలు స్థాపించారని కొనియాడారు. తెలంగాణ అడబిడ్డలు నవ్వితే కేసీఆర్ ఆనంద పడతారని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-06-14T17:27:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising