ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాంధీ ఆస్పత్రి ఘటనలో కీలక సాక్ష్యాలు లభ్యం

ABN, First Publish Date - 2021-08-19T15:57:01+05:30

గాంధీ ఆస్పత్రి ఘటనలో కీలక సాక్ష్యాలు లభ్యమయ్యాయి. గాంధీ ఆస్పత్రి సీసీ ఫుటేజ్‌ని పోలీసులు పరిశీలించారు. ఈనెల 12న ఆస్పత్రి ఆవరణలో బాధితురాలు తిరిగినట్లు గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సికింద్రాబాద్‌ : గాంధీ ఆస్పత్రి ఘటనలో కీలక సాక్ష్యాలు లభ్యమయ్యాయి. గాంధీ ఆస్పత్రి సీసీ ఫుటేజ్‌ని పోలీసులు పరిశీలించారు. ఈనెల 12న ఆస్పత్రి ఆవరణలో బాధితురాలు తిరిగినట్లు గుర్తించారు. ఒంటిపై సరిగా దుస్తుల లేని స్థితిలో బాధితురాలు నీరసంగా కనిపించింది. బాధితురాలిపై కల్లు మత్తు ప్రభావం పనిచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గాంధీ ఆస్పత్రి సరిసరాల్లోని నిర్మానుష్యప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా మరో బాధితురాలి ఆచూకీ లభ్యం కాలేదు. బంధువులు ఆందోళన చెందుతున్నారు. బాధిత మహిళ అక్క ఆచూకీ కోసం లుకౌట్‌ మిస్సింగ్‌ కేసు నోటీసులు జారీ చేశారు.



Updated Date - 2021-08-19T15:57:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising