ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం

ABN, First Publish Date - 2021-09-14T02:35:33+05:30

చ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గచ్చిబౌలి మసిద్ బండలో ద్విచక్ర వాహనంపై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గచ్చిబౌలి: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గచ్చిబౌలి మసిద్ బండలో ద్విచక్ర  వాహనంపై వెళ్తున్న కృష్ణ (45) ను రేడిమిక్స్ లారీ ఢీకొట్టింది. కృష్ణ తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన రేడిమిక్స్ లారీ డ్రైవర్‌ను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-09-14T02:35:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising