ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెక్లెస్ రోడ్డులో ఉత్సాహంగా ఫ్రీడమ్ రన్

ABN, First Publish Date - 2021-03-24T15:58:41+05:30

హైదరాబాద్: హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఉత్సాహంగా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. దీంతో పాటు పలు జిల్లా కేంద్రాల్లోనూ ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఉత్సాహంగా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. దీంతో పాటు పలు జిల్లా కేంద్రాల్లోనూ ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెదక్‌లో ఆజాది కా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మెదక్‌లో ధ్యాన్ చంద్ క్రాస్ రోడ్ వద్ద 2 కే ఫ్రీడం రన్‌ను జిల్లా కలెక్టర్ హరీష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్ర పాల్, మునిసిపల్ కమిషనర్ శ్రీహరి, ఆర్‌డీఓ సాయిరాం తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆజాదీ కా అమృత్ సందర్భంగా 2కే రన్ నిర్వహించారు. ఐబీ చౌరస్తా నుంచి ప్రభుత్వ బాలుర పాఠశాల వరకూ ఈ 2 కె రన్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి, డీసీపీ  ఉదయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-24T15:58:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising