ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మందులు పంపుతామంటూ మోసాలు

ABN, First Publish Date - 2021-06-22T09:18:23+05:30

ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొవిడ్‌ రోగులకు అందించే అత్యవసర మందులను విక్రయిస్తామంటూ డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇద్దరిని అరెస్ట్‌ చేసిన రాచకొండ పోలీసులు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొవిడ్‌ రోగులకు అందించే అత్యవసర మందులను విక్రయిస్తామంటూ డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తూర్పు గోదావరి గుడిముల్ల కండ్రిక ప్రాంతానికి చెందిన గునిశెట్టి రాజ్‌కుమార్‌ రావ్‌(34)కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన సందు దివాకర్‌తో కలిసి మోసాలు చేయడం ప్రారంభించాడు. వీరిద్దరూ కలిసి కుప్పంలో ఓ లాడ్జ్‌ తీసుకున్నారు. రెమ్‌డెసివిర్‌, బ్లాక్‌ ఫంగస్‌ మందు లు, ఆక్సిజన్‌ విక్రయిస్తామంటూ మోసం చేస్తున్నారు. ఇదే తరహాలో నగరానికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.1.02 లక్షలు కాజేశారు. అతడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న రాచకొండ పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2021-06-22T09:18:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising