ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏటీఎంలో మనీ డిపాజిట్ పేరుతో మోసం

ABN, First Publish Date - 2021-03-10T01:16:43+05:30

తమకు ఉపాధి కల్పించిన సంస్థకే వారు కన్నం వేశారు. ఓ బ్యాంకుకు చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తమకు ఉపాధి కల్పించిన సంస్థకే వారు కన్నం వేశారు. ఓ బ్యాంకుకు చెందిన ఏటీఎంలలో ఆ సంస్థ డబ్బులు డిపాజిట్ చేస్తోంది. ఈ క్రమంలో ఓ ఏటీఎంలలో డబ్బులు డిపాజిట్ చేయడానికి తమ సిబ్బందిని  పంపింది. కానీ నిందితులు ఆ డబ్బును ఏటీఎంలలో డిపాజిట్ చేయకుండా తమ సొంతానికి వాడుకున్నారు. ఈ విధంగా డిపాజిట్ పేరుతో దాదాపు  కోటి 30 లక్షల రూపాయలను వాడుకుని కంపెనీని మోసం చేశారు.


అయితే సిబ్బందిపై సంస్థకు అనుమానం వచ్చి డబ్బుల మాయంపై యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేశారు. దాని ప్రకారం ఇద్దరిని సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 16 లక్షలను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-10T01:16:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising