ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తునికాకు సేకరణకు ఏర్పాట్లు చేస్తున్న అటవీశాఖ

ABN, First Publish Date - 2021-10-27T23:27:22+05:30

రానున్న తునికాకు సేకరణ సీజన్ ను ముందస్తుగా మొదలు పెట్టాలని అటవీ శాఖ నిర్ణయించింది. వచ్చే సీజన్ తునికాకు సేకరణ ఏర్పాట్లపై బీడీ లీఫ్ అసోసియేషన్ సభ్యులతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రానున్న తునికాకు సేకరణ సీజన్ ను ముందస్తుగా మొదలు పెట్టాలని అటవీ శాఖ నిర్ణయించింది. వచ్చే సీజన్ తునికాకు సేకరణ ఏర్పాట్లపై బీడీ లీఫ్ అసోసియేషన్ సభ్యులతో అటవీ శాఖ ఉన్నతాధికారులు అరణ్య భవన్ లో సమావేశం అయ్యారు. అడవిని కాపాడటం, అగ్నిప్రమాదాల నివారణలో భాగంగా ఈసారి సీజన్ ను నవంబర్ నెల నుంచే మొదలుపెడుతున్నట్లు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ తెలిపారు. ఈ సారి 242 యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.


గత యేడాది మాదిరిగానే అన్ లైన్ లో వేలం ద్వారా యూనిట్లను కేటాయింపు జరుగుతుంది. వేసవి ప్రారంభం నుంచి అగ్ని ప్రమాదాలను నివారించటంలో భాగంగా రక్షిత అటవీ ప్రాంతాల్లోతునికాకు సేకరణ చేసే కాంట్రాక్టర్లు ఫైర్ వాచర్లనుఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో పీసీసీఎఫ్ ఆర్. శోభ తో పాటు అదనపు పీసీసీఎఫ్ లు సిద్దానంద్కుక్రేటీ, ఏ.కే. సిన్హా, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కుమార్, అదిలాబాద్, వరంగల్ సర్కిళ్ల చీఫ్ కన్జర్వేటర్లు రామలింగం, ఆశ, బీడీ లీఫ్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-27T23:27:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising