ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగర్‌ జలాశయానికి తగ్గిన వరద

ABN, First Publish Date - 2021-10-18T01:47:34+05:30

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌, పులిచింతల జలాశయాలకు ఎగువనుంచి ఇన్‌ఫ్లో తగ్గటంతో ఆదివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగార్జునసాగర్‌: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌, పులిచింతల జలాశయాలకు ఎగువనుంచి ఇన్‌ఫ్లో తగ్గటంతో ఆదివారం రెండు క్రస్ట్‌గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590అడుగులు (312.0450టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589.80అడుగులు(311.4474టీఎంసీలు)గా ఉంది. సాగర్‌ నుంచి మొత్తం  74,283 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి 27,035 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80అడుగులుగా ఉంది. ఎగువ నుంచి శ్రీశైలానికి 56191 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

Updated Date - 2021-10-18T01:47:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising