ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌ టు కాన్పూర్‌ విమాన సర్వీసులు ప్రారంభం

ABN, First Publish Date - 2021-11-02T02:34:48+05:30

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కాన్పూర్‌కు కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభించామని జీఎంఆర్‌ సీఈవో ప్రదీప్‌ ఫణికర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కాన్పూర్‌కు కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభించామని జీఎంఆర్‌ సీఈవో ప్రదీప్‌ ఫణికర్‌ తెలిపారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానం మధ్యాహ్నం 12గంటలకు శంషాబాద్‌ నుంచి కాన్పూర్‌ బయలుదేరుతుందన్నారు. వారంలో ఆరు రోజులూ సోమవారం నుంచి శనివారం రోజులు ఈ విమాన సర్వీసు ఉంటుందన్నారు. ఇండిగో 6ఈ269 రోజూ ఉదయం కాన్పూర్‌ వెళ్లి తిరిగి సాయంత్ర 4.35గంటలకు శంషాబాద్‌ చేరుకుంటుందన్నారు. అక్టోబర్‌ 17న దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 50వేలు దాటిందన్నారు. కొవిడ్‌ తగ్గిన తరువాత ఇదే అత్యధిక సంఖ్య అని ప్రదీప్‌ ఫణికర్‌ తెలిపారు.

Updated Date - 2021-11-02T02:34:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising