జెమిని థియేటర్లో అగ్నిప్రమాదం
ABN, First Publish Date - 2021-12-02T23:50:48+05:30
నగరంలోని పేరు పొందిన జెమిని థియేటర్లో
వరంగల్: నగరంలోని పేరు పొందిన జెమిని థియేటర్లో అగ్నిప్రమాదం సంభవించింది. థియేటర్లో పొగ కమ్ముకోవడంతో ప్రేక్షకులు పరుగులు తీశారు. అయితే సిబ్బంది వెంటనే పవర్ ఆఫ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు భావిస్తున్నారు.
Updated Date - 2021-12-02T23:50:48+05:30 IST