ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనోవేదనతో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి

ABN, First Publish Date - 2021-03-06T01:07:46+05:30

ఉద్యోగం పోయిందనే మనోవేదనతో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: ఉద్యోగం పోయిందనే మనోవేదనతో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి చెందాడు. బాలెంలలో ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా బిక్షం పనిచేస్తున్నాడు. అయితే ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో ఉద్యోగం పోయిందనే మనోవేదనతో బిక్షం మృతి చెందాడు. బిక్షం‌ మృతితో కుటుంబం దిక్కులేని దానిలా మారింది.


మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని, రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కలెక్టర్ ఎదుట మృతదేహంతో కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్‌  మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  

Updated Date - 2021-03-06T01:07:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising