ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్యాషన్‌ డిజైనర్‌ ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-12-02T01:11:33+05:30

పేరు పొందిన ఫ్యాషన్‌ డిజైనర్‌ శతాబ్ది మండల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: పేరు పొందిన ఫ్యాషన్‌ డిజైనర్‌ శతాబ్ది మండల్‌ (32) ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి మైహోం విహంగలోని ఫ్లాట్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మండల్‌ ఆత్మహత్య చేసుకున్నారు. సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుంది. ఫ్లాట్‌ లో ఆమె గదిలో నుంచి దుర్వాసన రావడంతో సెక్యూరిటీని రూమ్‌మేట్స్‌ అప్రమత్తం చేశారు. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు.  పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  




Updated Date - 2021-12-02T01:11:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising