ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగు చట్టాలపై రైతులు విజయం సాధించారు: సీతక్క

ABN, First Publish Date - 2021-11-21T02:07:00+05:30

సాగు చట్టాలపై రైతులు విజయం సాధించారని ఎమ్మెల్యే సీతక్క కొనియాడారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ తీసుకున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: సాగు చట్టాలపై రైతులు విజయం సాధించారని ఎమ్మెల్యే సీతక్క కొనియాడారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. చనిపోయిన రైతు కుటుంబాలకు కేంద్రం అండగా ఉండాలన్నారు. ధాన్యం విషయంలో సీఎం కేసీఆర్ దొంగ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. హుజురాబాద్‌లో రూ.3 వేల కోట్లు ఖర్చుపెట్టిన కేసీఆర్‌కు.. ధాన్యం కొనేందుకు డబ్బులు లేవా? అని సీతక్క ప్రశ్నించారు.

Updated Date - 2021-11-21T02:07:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising