ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులు యాసంగిలో వరి వేయొద్దు: నిరంజన్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-11-06T23:15:00+05:30

రైతులు యాసంగిలో వరి వేయొద్దని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రైతులు యాసంగిలో వరి వేయొద్దని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్నారు. సీడ్ కంపెనీలతో ఒప్పందం ఉన్నవారు.. వరి పంట వేసుకుంటే ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. ఎఫ్‌సీఐ బాయిల్డ్‌ రైస్‌ కొనమని స్పష్టం చేసిన తర్వాతే.. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటను కొనలేమని తెలిపిందని పేర్కొన్నారు. వర్షాకాలం పంట కొనుగోళ్లలో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందుల్లేవని నిరంజన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-11-06T23:15:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising