ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగుల మందు తాగి రైతు బలవన్మరణం

ABN, First Publish Date - 2021-10-29T08:13:44+05:30

పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఓ రైతన్న ప్రాణాలతో పోరాడి ఓడిపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాయంపేట, అక్టోబరు 28: పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఓ రైతన్న ప్రాణాలతో పోరాడి ఓడిపోయారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని ప్రగతి సింగారం గ్రామానికి చెందిన భయ్యగాని సత్యనారాయణ(58) తనకున్న రెండెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దిగుబడి సరిగా రాలేదు. దీంతో మనస్తాపం చెందిన సత్యనారాయణ.. బుధవారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు  ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.  

Updated Date - 2021-10-29T08:13:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising