ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి పువ్వాడ పేరుతో నకిలీ ఈ-మెయిల్‌ ఐడీ

ABN, First Publish Date - 2021-12-08T23:54:57+05:30

రాష్ట్ర రవాణశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేరుతో నకిలీ ఇ-మెయిల్‌ ఐడీ సృష్టించి తద్వారా పలు మెయిల్స్‌ను పంపిస్తున్న వ్యవహారం బయటపబడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: రాష్ట్ర రవాణశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేరుతో నకిలీ ఇ-మెయిల్‌ ఐడీ సృష్టించి తద్వారా పలు మెయిల్స్‌ను పంపిస్తున్న వ్యవహారం బయటపబడింది. ఈ నకిలీ ఇ-మెయిల్‌ ఐడీ నుంచి టీఎస్‌ఆర్టీసీ చీఫ్‌ కంట్రోల్‌ మేనేజర్‌కు మెయిల్‌ పంపించడంతో అది నకిలీదని గుర్తించారు. దీనిపై టీఎస్‌ఆర్టీసీ చీప్‌ కంట్రోల్‌ మేనేజర్‌ హైదరాబాదు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2021-12-08T23:54:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising