ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇల్లంతకుంట పోలీసుస్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్తత

ABN, First Publish Date - 2021-04-19T21:48:14+05:30

జిల్లాలోని ఇల్లంతకుంట పోలీసు స్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థతి నెలకొంది. ఏబీవీపీ,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని ఇల్లంతకుంట పోలీసు స్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థతి నెలకొంది. ఏబీవీపీ, టీఆర్ఎస్ నాయకులు పోలీసుస్టేషన్‌లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇల్లంతకుంటలో మంత్రి కేటీఆర్ పర్యటనను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఏబీవీపీ కార్యకర్తలను పోలీసుస్టేషన్‌‌కు తరలించారు. స్టేషన్‌లోనే ఏబీవీపీ కార్యకర్తలకు టీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వివాదం జరిగింది. 

Updated Date - 2021-04-19T21:48:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising