ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3న ల్యాబ్‌టెక్నీషియన్ల ధ్రువపత్రాల పరిశీలన

ABN, First Publish Date - 2021-02-25T08:05:03+05:30

పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం పరిధిలో ల్యాబ్‌టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి మార్చి 3న రెండోదశ ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తున్నట్లు టీఎ్‌సపీఎస్సీ తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం పరిధిలో ల్యాబ్‌టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి మార్చి 3న రెండోదశ ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తున్నట్లు టీఎ్‌సపీఎస్సీ తెలిపింది. హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని వివరించింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొంది. కాగా, సాంకేతిక విద్యాశాఖలోని బోధనేతర సిబ్బందికి గురువారం ప్రత్యేక అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు టీఎ్‌సపీఎస్సీ తెలిపింది. సీబీఆర్టీ పద్ధతిలో పరీక్ష ఉంటుందని పేర్కొంది.

Updated Date - 2021-02-25T08:05:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising