ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నియంత పాలన మారితేనే తెలంగాణ అభివృద్ధి

ABN, First Publish Date - 2021-10-13T05:18:10+05:30

నియంత పాలన మారితేనే తెలంగాణ అభివృద్ధి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమలాపూర్‌, అక్టోబరు 12: రాష్ట్రంలో నియం త పాలన మారితేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అ న్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయ న విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  టీఆర్‌ఎస్‌ పార్టీ తండ్రి కొడుకుల పార్టీ అయ్యిందన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వల్లనే దళిత బంధు వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోతే సీఎం కేసీఆర్‌ ప్రభుత్వంలోనే ఉండేవారు కాదన్నారు. పార్టీలకు అతీతంగా చెవెళ్లకు చెందిన 20 ఉద్యమకారుల బృందాలు హుజూరాబాద్‌ వస్తాయన్నారు. ఇప్పటికే 13 బృందాలు వచ్చి సుమారు 70 గ్రామా ల్లో ఈటలకు అనుకూలంగా ప్రచారం చేసారన్నారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని.. తన వ్యక్తిగతంగా ఈటల గెలువాలని హుజూరాబాద్‌కు వస్తున్నా నన్నారు. సమావేశంలో  తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యధర్శి ధరమ్‌ గురువారెడ్డి, తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఈటల భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-13T05:18:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising