ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

ABN, First Publish Date - 2021-01-17T04:39:44+05:30

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న బలరాంనాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్‌

నెల్లికుదురు, జనవరి 16 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరే క చట్టాలను రద్దు చేయాలనని మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్‌ తెలిపారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు తెలపడం విచారకరమన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌ కుమ్మకై రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షుడు హెచ్‌. వెంకటేశ్వర్లు, పీసీసీ సభ్యులు సోమేశ్వర్‌రావు, పెరమాండ్ల గుట్టయ్య, గుగులోత్‌ నరేష్‌, పూర్ణచందర్‌, వీరన్న, కేతమ్మ, సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T04:39:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising