ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా వలనే హరీష్‌రావుకు మంత్రి పదవి: ఈటల

ABN, First Publish Date - 2021-10-07T22:11:15+05:30

మంత్రులు, ఎమ్మెల్యేలను మనిషిగా కూడా కేసీఆర్ గుర్తించడని ఈటల రాజేందర్ అన్నారు. తన పుణ్యమా అని హరీష్ రావుకు మంత్రి పదవి వచ్చిందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: మంత్రులు, ఎమ్మెల్యేలను మనిషిగా కూడా కేసీఆర్ గుర్తించడని ఈటల రాజేందర్ అన్నారు. తన పుణ్యమా అని హరీష్ రావుకు మంత్రి పదవి వచ్చిందన్నారు. పదవుల కోసం పెదవులు మూసిన వ్యక్తి హరీష్ రావని విమర్శించారు. తాను ఎప్పుడు పెదవులు మూయలేదన్నారు. ‘‘ముఖ్యమంత్రి సీటుకు ఎసరు పెట్టింది వాళ్ళు. నెపం నా మీద నెట్టారు. మనం ఎప్పుడూ అడుక్కోవద్దు.. నా కొడకా అని ప్రశ్నించాలి’’ అని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-10-07T22:11:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising