ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఎర్రబెల్లి మధ్య ఆసక్తికర సంభాషణ

ABN, First Publish Date - 2021-04-10T22:45:17+05:30

డీసీసీబీ మల్టీ సర్వీసెస్ సమావేశంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్, మంత్రి ఎర్రబెల్లి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: డీసీసీబీ మల్టీ సర్వీసెస్ సమావేశంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. డోర్నకల్ నియోజకవర్గంపై వివక్ష చూపుతున్నారని రెడ్యానాయక్ విమర్శించారు. నియోజకవర్గానికి నిధులు విడుదల చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎర్రబెల్లి కల్పించుకుని మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారని రెడ్యానాయక్‌ను ప్రశ్నించారు. తాను మంత్రి పదవి ఎవరి దగ్గర గుంజుకోలేదని, దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనకు మంత్రి పదవి ఇచ్చారని రెడ్యానాయక్‌ తెలిపారు. ‘నీకు త్వరలోనే మంత్రి పదవి వస్తుంది’’ అని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ‘‘మీరుండగా నాకు ఎలా వస్తుంది’’ అని రెడ్యానాయక్ ప్రశ్నించారు. రెడ్యానాయక్, ఎర్రబెల్లి సంభాషణపై రాజీకయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.


Updated Date - 2021-04-10T22:45:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising