ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..6 గేట్లు ఎత్తివేత

ABN, First Publish Date - 2021-07-18T14:46:04+05:30

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 6 గేట్లను ఎత్తివేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 6 గేట్లను ఎత్తివేశారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 10,894 క్యూసెక్కులు కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ 19.5641 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-07-18T14:46:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising