ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖైరతాబాద్‌లో ఏకాదశ రుద్ర మహాగణపతి

ABN, First Publish Date - 2021-06-22T09:17:32+05:30

ఈ ఏడాది ఖైరతాబాద్‌ గణేశుడు.. శ్రీ ఏకాదశ రుద్ర మహా గణపతిగా ముస్తాబై పూజలందుకోనున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో షెడ్డు నిర్మాణం కోసం కర్ర పూజ 

ఖైరతాబాద్‌ జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఖైరతాబాద్‌ గణేశుడు.. శ్రీ ఏకాదశ రుద్ర మహా గణపతిగా ముస్తాబై పూజలందుకోనున్నాడు. నిర్జల ఏకాదశి సందర్భంగా సోమవారం ఉత్సవ కమిటీ నిర్వాహకులు గణపతి ప్రాంగణంలో ఆనవాయితీగా షెడ్డు నిర్మాణం కోసం కర్ర పూజ నిర్వహించా రు. గౌరీభట్ల విఠలశర్మ సిద్ధాంతి సూచన మేరకు ఏకాదశ రుద్ర మహా గణపతి ప్రతిష్ఠాపనకు నిర్ణయించినట్లు శిల్పి రాజేంద్రన్‌, ఉత్సవ కమిటీ చైర్మన్‌ సింగరి సుదర్శన్‌ తెలిపారు. కాగా, గణపతిని ఈ సారి 27 అడుగుల ఎత్తుతో చేయాలని భావిస్తున్నా.. పోలీసు అనుమతులు, కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఎత్తుపై నిర్ణయం తీసుకుంటామని ఉత్సవ కమిటీ తెలిపింది. సెప్టెంబర్‌ 10కల్లా గణపతిని పూజలకు సిద్ధం చేస్తామని పేర్కొంది.

Updated Date - 2021-06-22T09:17:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising