ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంచిర్యాలలో భూ ప్రకంపనలు

ABN, First Publish Date - 2021-10-23T21:08:57+05:30

జిల్లాలో నస్పూర్ మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.......

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: జిల్లాలో నస్పూర్ మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. భయంతో జనం బయటకు పరుగులు పెట్టారు. ఓపెన్ కాస్ట్ గనులతో తరచూ ఇలాంటివి జరుగుతున్నాయని స్థానికుల వెల్లడించారు.

Updated Date - 2021-10-23T21:08:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising