ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి ఎర్రబెల్లి ని కలిసిన ఈ పంచాయితీ ఆపరేటర్స్ అసోసియేషన్ నేతలు

ABN, First Publish Date - 2021-04-16T20:21:57+05:30

ఈ పంచాయితీ అవార్డ్ రావడం పట్ల తెలంగాణ ఈ పంచాయితీ ఆపరేటర్స్ అసోసియేషన్ నాయకులు మంత్రి ఎర్రబెల్లి కి శుభాకాంక్షలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఈ పంచాయితీ అవార్డ్ రావడం పట్ల  తెలంగాణ ఈ పంచాయితీ ఆపరేటర్స్ అసోసియేషన్ నాయకులు  మంత్రి ఎర్రబెల్లి కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు  సంఘ బాధ్యులు మంత్రి ఎర్రబెల్లిని ఆయన నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం పొంది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ పంచాయితీ పురస్కార్ సాధించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని తెలంగాణ ఈ ఆపరేటర్స్ అసోసియేషన్(టీఈ-పీఓఏ) బృందం కలిసి శుభాకాంక్షలు తెలిపారు.


వారి సమస్యలను కూడా వారు  మంత్రికి చెప్పగా ఆయన సానుకూలంగా స్పందించారు.మంత్రిని కలిసిన వారిలో ఆ సంఘ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మడికొండ రాజ్ కుమార్, నాగి రాజు,వర్కింగ్ ప్రెసిడెంట్ శానగొండ రమేష్ ఇతర జిల్లాల ఈ పంచాయితీ ఆపరేటర్లు తదితరులు వున్నారు.

Updated Date - 2021-04-16T20:21:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising