ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Drunken Driveపై కౌన్సెలింగ్‌

ABN, First Publish Date - 2021-10-28T12:22:37+05:30

ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించి రోడ్లపై వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ట్రాఫిక్‌ సీఐ అంజలి అన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించి, మద్యం మత్తులో రోడ్లపై వాహనాలు నడుపుతున్న వారితో పాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించి రోడ్లపై వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ట్రాఫిక్‌ సీఐ అంజలి అన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించి, మద్యం మత్తులో రోడ్లపై వాహనాలు నడుపుతున్న వారితో పాటు వారి కుటుంబసభ్యులకు బుధవారం కమాండ్‌ కంట్రోల్‌లోని ట్రాఫిక్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే దుష్పలితాలను తెలిపారు. హెల్మెట్‌వాడకంపై విస్తృతంగా ప్రచారం చేస్తూ ద్విచక్ర వాహనదారులకు ఎన్ని ప్రయోజనాలున్నాయో వాహనదారులకు వివరించారు.  రోడ్లపై వాహనాలు నిలపవద్దని, రాంగ్‌పార్కింగ్‌ చేసిన వాహనాలను పోలీసుస్టేషన్లకు తరలించి జరిమానా విధిస్తున్నామని తెలిపారు. 

Updated Date - 2021-10-28T12:22:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising