ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంజారాహిల్స్‌లో తాగుబోతుల వీరంగం

ABN, First Publish Date - 2021-12-22T02:52:05+05:30

నగరంలోని బంజారాహిల్స్‌లో మద్యం మత్తులో యువకులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు.  కారులో వచ్చి టూ వీలర్‌ను ఢీ కొట్టారు. అనంతరం అక్కడి నుంచి పారిపోవడానికి యువకులు యత్నించారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. బ్రీత్ అనలైజార్ టెస్ట్ చేయడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు యువకులను పోలీసులు తరలించారు. మద్యం తాగిన యువకులను కృష్ణా‌నగర్‌కు చెందిన సాయి, వినయ్, పౌల్‌గా పోలీసులు గుర్తించారు. యువకులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. 

Updated Date - 2021-12-22T02:52:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising