ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రిమినల్‌ కేసుల్లో ఉన్న వారికి పదోన్నతులివ్వొద్దు

ABN, First Publish Date - 2021-01-18T08:59:44+05:30

ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు సన్నాహాలు చేస్తుండడం హర్షణీయమే అయినా.. క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న వారికి పదోన్నతులు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తామని ఎస్సీ, ఎస్టీ సంఘాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్సీ, ఎస్టీ సంఘాల డిమాండ్‌


ఖైరతాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు సన్నాహాలు చేస్తుండడం హర్షణీయమే అయినా.. క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న వారికి పదోన్నతులు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తామని ఎస్సీ, ఎస్టీ సంఘాలు తెలిపాయి. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఎస్సీ కులాల సంక్షేమ సంఘం, మాల సంక్షేమ సంఘాలు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయా సంఘాల అధ్యక్షులు ఎ.రాంబాబు, రాంప్రసాద్‌లు మాట్లాడారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కె.రఘువీరారెడ్డి అనే అధికారి క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నా సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌గా పదోన్నతి కోసం ప్రయత్నిస్తున్నారని వారు అన్నారు. 

Updated Date - 2021-01-18T08:59:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising