ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేతులు ఎత్తేసింది: డీకే అరుణ

ABN, First Publish Date - 2021-12-03T01:40:26+05:30

ఎన్నికలు వచ్చినప్పుడు హామీలు ఇచ్చి కొత్త పథకాలు ప్రవేశపెట్టడం ముఖ్యమంత్రి కేసిఆర్‌కు పరిపాటిగా మారిందని బీజేపీ నేత డీకే అరుణ మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: ఎన్నికలు వచ్చినప్పుడు హామీలు ఇచ్చి కొత్త పథకాలు ప్రవేశపెట్టడం ముఖ్యమంత్రి కేసిఆర్‌కు పరిపాటిగా మారిందని బీజేపీ నేత డీకే అరుణ మండిపడ్డారు. లక్ష రూపాయలు రుణమాఫీ ప్రకటించి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ హామీ అమలుపర్చలేదన్నారు. వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రతి చివరి గింజ  కొంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేతులు ఎత్తేసిందన్నారు. 

Updated Date - 2021-12-03T01:40:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising