ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జంటనగరాల్లో ప్రారంభమైన డిస్‌ఇన్‌ఫెక్షన్‌ స్ర్పే పనులు

ABN, First Publish Date - 2021-04-18T20:23:23+05:30

జంటనగరాల్లో కరోనా ఉధృతి తీవ్రం అవుతున్న నేపధ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈమేరకు నగరంలోని ఆయా ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి నివారణకు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: జంటనగరాల్లో కరోనా ఉధృతి తీవ్రం అవుతున్న నేపధ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈమేరకు నగరంలోని ఆయా ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి నివారణకు, వైరస్‌ వ్యాప్తి పెరగకుండా డిస్‌ ఇన్‌ఫెక్షన్‌ స్ర్పే పనులు జీహెచ్‌ఎంసి అధికారులు ప్రారంభించారు. ఇప్పటికే నగరంలోని పరిస్థితి పై మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అఽధికారులతో సమీక్ష నిర్వహించారు. వెంటనే నగరంలోని ప్రధాన కూడళ్లు, మార్కెట్‌లు, పార్కులు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా డిస్‌ ఇన్‌ఫెక్షన్‌ స్ర్పే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించడంతో ఆదివారం ఉదయం నుంచే ఆయా ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసిలోని డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది అన్ని ప్రాంతాల్లో డిస్‌ ఇన్‌ఫెక్షన్‌ స్ర్పేపనులు ప్రారంభించారు.


ప్రజా రోగ్య పరిరక్షణకు ఒక శాతం సోడియం హైపో క్టోరైడ్‌ ద్రావకంతో కూడిన స్ర్పేయింగ్‌ పనులు చేపట్టారు. సోడియం హైపో క్లోరైడ్‌తో పాటు అవసరమైన డిస్‌ ఇన్‌ఫెక్షన్‌ మందులను తగిన మొత్తంలో సేకరించినట్టు అధికారులు తెలిపారు. స్ర్పేయింగ్‌ పనులతో పాటు నగరంలోని ఆయా ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్త, గార్బేజ్‌ను కూడా ఎప్పటికప్పుడు తొలగించే పనులు చేపట్టినట్టు జీహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-04-18T20:23:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising