ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిండి ప్రాజెక్టు పనులను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలి: కేసీఆర్‌

ABN, First Publish Date - 2021-01-24T02:00:12+05:30

పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని, డిండి ప్రాజెక్టు పనులను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలరి సీఎం ఆదేశించారు. రెండు ప్రాజెక్టులకు ఈ ఏడాది బడ్జెట్లోనూ నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. అత్యవసర పనులను అధికారులే నిధులు మంజూరు చేయాలన్నారు. మస్కూరీలను నీటి పారుదలశాఖలో విలీనం చేసి లష్కర్లుగా వినియోగించాలని కేసీఆర్‌ సూచించారు. ఈ సమీక్షలో మంత్రి జగదీశ్‌ రెడ్డి, ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-24T02:00:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising