ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రి క్షేత్రంలో భక్తుల సందడి

ABN, First Publish Date - 2021-10-25T00:55:54+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వారాంతపు సెలవు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వారాంతపు సెలవు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మొక్కుపూజల నిర్వహణ కోసం క్యూలైన్లలో బారులు తీరారు. సేవా మండపాలు, ఉభయ దర్శన క్యూలైన్లు రద్దీగా మారాయి. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. ప్రత్యేక దర్శనాలకు గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామికి ప్రసాదాల విక్రయం ద్వారా రూ.6.80లక్షల ఆదాయం వచ్చిందని దేవస్థాన అధికారులు తెలిపారు. భక్తులు వాహనాల్లో తరలిరావడంతో పట్టణంలో, ఘాట్‌రోడ్లు, రింగురోడ్డు వద్ద వాహనాల రద్దీ నెలకొంది. దీంతో కొండకింద వైకుంఠద్వారం నుంచి రింగురోడ్డు గుండా భక్తుల వాహనాలను పోలీసులు మళ్లించారు. 

Updated Date - 2021-10-25T00:55:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising