ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ తెలంగాణ భవన్‌లో బతుకమ్మ సంబరాలు

ABN, First Publish Date - 2021-10-13T00:19:02+05:30

తెలంగాణ భవన్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యుత్ విద్యుత్ దీపాల వెలుగులతో తెలంగాణ భవన్ విరాజిల్లుతోంది. బతుకమ్మ పాటలతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తెలంగాణ భవన్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యుత్ విద్యుత్ దీపాల వెలుగులతో  తెలంగాణ భవన్ విరాజిల్లుతోంది. బతుకమ్మ పాటలతో భవన్ ప్రాంగణ మార్మోగిపోయింది. తెలంగాణ, ఢిల్లీ వాసులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ  కార్యక్రమంలో తెలంగాణ భవన్ ప్రత్యేక ప్రతినిధి కె.ఎం.సహని, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావన సక్సేనా, భవన్ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-13T00:19:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising