ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలకు ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు

ABN, First Publish Date - 2021-12-13T19:37:09+05:30

కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలకు ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ముంపు ప్రభావంపై నోటీసులు ఎన్‌హెచ్‌ఆర్సీ ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలకు ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ముంపు ప్రభావంపై నోటీసులు  ఎన్‌హెచ్‌ఆర్సీ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ముంపు ప్రభావంపై అధ్యయనం చేసి 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో ముంపు అధికంగా ఉందంటూ ఎన్‌హెచ్‌ఆర్సీలో లాయర్ శ్రావణ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌తో ఇటీవల 30 - 40వేల ఎకరాల పంట నష్టం వాటిల్లిందంటూ  ఈ విషయాన్ని లాయర్ ఎన్‌హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. 

Updated Date - 2021-12-13T19:37:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising