ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

ABN, First Publish Date - 2021-06-10T18:01:47+05:30

హైదరాబాద్: తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16 నుంచి కొత్త విధ్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16 నుంచి కొత్త విధ్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. 8 నుంచి 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు తీసుకోనున్నారు. గతేడాదిలాగే విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కరోనా తగ్గు ముఖం పడితే వచ్చే నెలలో రోజు విడిచి రోజు స్కూళ్లు నడిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జులై నెలాఖరు వరకు కరోనా తగ్గు ముఖం పడుతుందని.. స్కూళ్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2021-06-10T18:01:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising