ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్ర సరిహద్దుల్లో డేంజర్ బెల్స్

ABN, First Publish Date - 2021-04-14T20:20:46+05:30

కరోనా తీవ్రత పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దుల్లో కఠినచర్యలు తీసుకుంటోంది. మహారాష్ట్రతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: కరోనా తీవ్రత పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దుల్లో కఠినచర్యలు తీసుకుంటోంది. మహారాష్ట్రతో సరిహద్దు కలిగిన ప్రాంతాల్లో కరోనా కేసులతో ప్రమాదకర సూచనలు కనబడుతున్నాయి. సలాబత్ పూర్, సాలూరా, కందకుర్తి అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద మహారాష్ట్ర నుంచి రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి ప్రత్యేకంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోజుకు 20కి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ వచ్చిన వారిని  వైద్య సిబ్బంది వెనక్కి పంపేస్తున్నారు. నిజామాబాద్, హైదరాబాద్ ఆస్పత్రుల్లో చికిత్స కోసం మరాఠా రోగులు క్యూ కడుతున్నారు. దీంతో సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పూర్తిగా పరిశీలించాకే తెలంగాణలోకి రావడానికి అనుమతి ఇస్తున్నారు. 



Updated Date - 2021-04-14T20:20:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising