ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గజ్వేల్‌లో దండోరా సభకు కాంగ్రెస్ ప్లాన్

ABN, First Publish Date - 2021-08-16T20:05:11+05:30

గజ్వేల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌర దండోరా సభకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమయ్యే రోజే గజ్వేల్‌లో దండోరా సభకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 24న గజ్వేల్‌లో హౌసింగ్ బోర్డు వద్ద సభ నిర్వహించనున్నారు. సభ ఏర్పాట్లను జిల్లా కాంగ్రెస్ నాయకులు పరిశీలిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీకి కౌంటర్‌గా ఈ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. గజ్వేల్ సభకు ఇన్చార్జ్‌గా మాజీ మంత్రి గీతారెడ్డికి బాధ్యతలు అప్పగించారు.

Updated Date - 2021-08-16T20:05:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising